Nalgonda: కేసీఆర్ కుటుంబ విభేదాలు రాజకీయ నాటకమే మంత్రి కోమటిరెడ్డి
Nalgonda: కేసీఆర్ కుటుంబంలో అంతర్గత విభేదాలు ప్రజలను మభ్యపెట్టే రాజకీయ నాటకమేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు.
Nalgonda: కేసీఆర్ కుటుంబ విభేదాలు రాజకీయ నాటకమే మంత్రి కోమటిరెడ్డి
Nalgonda: బీఆర్‌ఎస్ (BRS) అధినేత కేసీఆర్ కుటుంబంలో అంతర్గత విభేదాలు నిజమైనవి కాదని, వారు ప్రజలను మభ్యపెట్టేందుకే డ్రామాలు ఆడుతున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయం వచ్చేసరికి వారంతా మళ్లీ ఒకటిగా చేరుతారని వ్యాఖ్యానించారు.
కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్‌రావు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నట్లు నటిస్తున్నారని మంత్రి ఆరోపించారు.రాజకీయ ప్రయోజనాల కోసం విడిపోయినట్లు కనిపిస్తున్నా, ఎన్నికలు రాగానే వారంతా మళ్లీ జట్టుకడతారని జోష్యం చెప్పారు.
Next Story




