Garidepally: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనుల జాప్యంపై మంత్రి ఉత్తమ్ ఫైర్!

Garidepally: సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో రూ.7.10 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 6 Sept 2026 9:40 PM IST
Garidepally
X

Garidepally: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనుల జాప్యంపై మంత్రి ఉత్తమ్ ఫైర్!

గరిడేపల్లి: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం లో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మొదట గడ్డిపల్లి గ్రామం నుండి బొలిశెట్టి గూడెం వరకు 7.10 కోట్లతో ఏర్పాటు చేస్తున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.

అనంతరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం నత్త నడకన సాగుతుండడంతో పనుల జాప్యంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి త్వరగా పనులు పూర్తి చేసి స్కూలు నిర్మాణం చేయాలని సూచించారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR