Miryalaguda: ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల ఖాళీలను భర్తీ చేయాలి ఐద్వా

Miryalaguda: మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో ఐద్వా సర్వే. ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి డిమాండ్.

Saleem, Nalgonda
Published on: 1 Aug 2026 4:11 AM IST
Miryalaguda
X

Miryalaguda: ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల ఖాళీలను భర్తీ చేయాలి ఐద్వా

మిర్యాలగూడ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు.

మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన సర్వే అనంతరం ఆమె మాట్లాడారు.

ఆసుపత్రుల్లో సిబ్బంది, మందులు, పరికరాల కొరత వల్ల పేదలకు వైద్యం అందక అవస్థలు పడుతున్నారని, ప్రైవేటు కేంద్రాలకు వెళ్లి ఆర్థికంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story