Miryalaguda: జల్ జంగల్ జమీన్ పోరాట యోధుడు భీమ్: దాసరాజు!

Miryalaguda: మిర్యాలగూడ బీసీ భవన్‌లో కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 27 Oct 2026 7:16 PM IST
Miryalaguda
X

Miryalaguda: జల్ జంగల్ జమీన్ పోరాట యోధుడు భీమ్: దాసరాజు!

మిర్యాలగూడ: ఈరోజు మిర్యాలగూడ పట్టణం బీసీ భవన్ లో కొమరం భీమ్ వర్ధంతి సందర్బంగా బీసీ జేఏసీ కో కన్వినర్ దాసరాజు జయరాజు చేగొండి మురళి యాదవ్ ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించడం జరిగింది. "జల్ జంగల్" జమీన్, నినాదంతో ఉద్యమాన్ని చేపట్టిన వీరుడు అని నాయకులు తెలిపారు.

ఈకార్యక్రమంలో బీసీ నాయకులు పున్న రాములు p పిల్లలమర్రి రవి కుమార్, గుండె బోయిన నాగేశ్వర్రావు యాదవ్, రాపోలు సత్య న్నారాయణ,కుంచం రాజకుమార్, మైనారిటీ నాయకులు ఖాజా నిజముద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA