Miryalaguda: ఇళ్ల పంపిణీలో మోసాలు.. మున్సిపాలిటీ వద్ద బీఆర్ఎస్ ధర్నా!

Miryalaguda: మిర్యాలగూడ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నాయకుల ధర్నా. అభివృద్ధి పనుల్లో అవకతవకలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో జాప్యంపై నిరసన.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 26 May 2026 9:49 PM IST
Miryalaguda
X

Miryalaguda: ఇళ్ల పంపిణీలో మోసాలు.. మున్సిపాలిటీ వద్ద బీఆర్ఎస్ ధర్నా!

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద brs నాయకుల ధర్నా.. మున్సిపాలిటీ వార్డు అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ. మున్సిపాలిటీ కౌన్సిల్ జరుగుతున్న క్రమంలో brs నాయకుల వాకౌట్ చేశారు. కెసిఆర్ కట్టించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు తక్షణమే నిరుపేదలకి పంపిణీ చేయాలని .. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన వారు కాకుండా ఇతరులకు ఇస్తూ మోసాలకు పడుతున్న కాంగ్రెస్ నాయకులు అంటూ నినాదాలు చేశారు. పెన్షన్ దారుల విషయంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయని నిరసన వ్యక్తం చేశారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA

Next Story