Miryalaguda: సీఎం ఫోటో లేకపోవడంపై భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు!

Miryalaguda: మిర్యాలగూడలో ఎమ్మెల్యే బీఎల్ఆర్ ఆధ్వర్యంలో జరిగిన జ్యోతిరావు పూలే ఇందిరమ్మ కాలనీ ప్రారంభోత్సవ ఫ్లెక్సీల్లో సీఎం ఫోటో లేకపోవడంపై కాంగ్రెస్ శ్రేణులు విస్మయం వ్యక్తం చేశాయి.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 6 Nov 2026 7:40 PM IST
Miryalaguda
X

Miryalaguda: సీఎం ఫోటో లేకపోవడంపై భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు!

మిర్యాలగూడ: మిర్యాలగూడ లో ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే ఇందిరమ్మ ఇళ్ల కాలనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోలు ఫ్లెక్సీలో కనిపించకపోవడంతో ఆశ్చర్యాన్ని గురవుతున్న కార్యకర్తలు, రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్చిపోయేంత సోయలేని పరిపాలన సాగిస్తున్న తీరుని సొంత పార్టీ కార్యకర్తల ఆవేదన.

మంత్రి చేతుల మీదగా శంకుస్థాపన చేయాల్సిన కార్యక్రమంలో కూడా అసంతృప్తి, ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేయడానికి కూడా ఇంత హంగు ఆర్భాటాలకు చెయ్యడం ఏంటి ప్రజాధనం వృధా చేస్తున్నారంటూ మరోవైపు ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA