Devarakonda: రూ. 80 లక్షలతో వార్డు అభివృద్ధి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

Devarakonda: దేవరకొండ పట్టణంలోని 7వ వార్డులో రూ. 80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బాలు నాయక్ శంకుస్థాపన చేశారు.

Saleem, Nalgonda
Published on: 7 July 2026 3:38 PM IST
Devarakonda
X

Devarakonda: రూ. 80 లక్షలతో వార్డు అభివృద్ధి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

దేవరకొండ: దేవరకొండ పట్టణ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్థానిక శాసనసభ్యులు నేనవత్ బాలు నాయక్ అన్నారు. మంగళవారం పట్టణంలోని 7వ వార్డులో రూ. 80 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

​ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story