Suryapet: కోదాడలో అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ!

Suryapet: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి పంపిణీ చేశారు.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 9 Aug 2026 11:35 AM IST
Suryapet
X

Suryapet: కోదాడలో అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ!

Suryapet: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పేరిక భవనంలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి.

గత ప్రభుత్వం బాలాజీ నగర్ లో నిర్మించిన 560 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి పట్టాలు అందజేత.పేదల సొంతింటి కలను నెరవేర్చడంతో పాటు,అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించడమే ప్రభుత్వ ధ్యేయం ఉత్తమ్ పద్మావతి.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD

Next Story