Nalgonda: నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన దీక్ష!

Nalgonda: నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎన్‌హెచ్‌ఎం (NHM) జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షకు ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

Saleem, Nalgonda
Published on: 15 Oct 2026 2:24 PM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన దీక్ష!

Nalgonda: నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎన్‌హెచ్‌ఎం (NHM) జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షకు ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని,మహిళా ఉద్యోగులకు 150 రోజులు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు.

ఉద్యోగుల హక్కుల సాధన పోరాతంలో తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందని భరోసా ఇచ్చారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda