Nalgonda: గత ప్రభుత్వ ఎమ్మెల్యేల ఆక్రమణలపై ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఆగ్రహం
Nalgonda: నల్గొండలో గత ప్రభుత్వ ఎమ్మెల్యేల భూ ఆక్రమణలపై ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తీవ్ర ధ్వజం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను నెరవేరుస్తుందని వెల్లడి.
Nalgonda: గత ప్రభుత్వ ఎమ్మెల్యేల ఆక్రమణలపై ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఆగ్రహం
Nalgonda: గత ప్రభుత్వం లోని ఎమ్మెల్యేల భూ ఆక్రమణలు, వివిధ అక్రమాలపై ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నల్గొండలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు తీవ్ర అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తూ ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
Next Story




