Nalgonda: పంట మార్పిడిపై రైతుల్లో అవగాహన కల్పించాలి శంకర్ నాయక్
Nalgonda: ఎల్ నినో ప్రభావంతో రైతులు తక్కువ నీటితో పండే మెట్ట పంటలను సాగు చేసేలా పంట మార్పిడిపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కోరారు.
Nalgonda: పంట మార్పిడిపై రైతుల్లో అవగాహన కల్పించాలి శంకర్ నాయక్
నల్లగొండ జిల్లా: పంట మార్పిడిపై రైతుల్లో అవగాహన కల్పించాలి: ఎమ్మెల్సీ శంకర్ నాయక్
ఎల్ నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముందని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదైనందున, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. రైతుల వద్దకే వెళ్లి, తక్కువ నీటితో పండే మెట్ట పంటలను వేసుకునేలా పంట మార్పిడి పద్ధతులపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
Next Story




