Munugode: ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సీరియస్!

Munugode: రానున్న 10 రోజుల్లో కల్లాల్లోని ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 May 2026 8:27 PM IST
Munugode
X

Munugode: ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సీరియస్!

Munugode: రానున్న పది రోజుల్లో కల్లాల్లోని ధాన్యం కొనుగోలు ప్రక్రియను సంపూర్ణంగా పూర్తి చేయాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నల్గొండ, యాదాద్రి జిల్లాల అధికారులతో ఆయన యాసంగి ధాన్య సేకరణపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓలు, సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story