nalgonda: లంచగొండి అధికారుల జాతకం నా దగ్గరుంది మునుగోడు ఎమ్మెల్యే!
nalgonda: చండూరు ఎంపీడీవో కార్యాలయ సమీక్షా సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అవినీతి అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
nalgonda: లంచగొండి అధికారుల జాతకం నా దగ్గరుంది మునుగోడు ఎమ్మెల్యే!
Nalgonda: అవినీతిపరులను వదిలిపెట్టను: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరిక ,మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చండూరు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతికి పాల్పడుతున్న అధికారులు, లంచాలు తీసుకుని పనిచేస్తున్న వారి సమగ్ర సమాచారం తన వద్ద ఉందనని, ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. నాకు పదిసార్లు ఎమ్మెల్యేగా చేసే ఆశ లేదని, రెండుసార్లు చేశానని, ఇక చాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో రెవెన్యూ సహా పలు శాఖల అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Next Story




