Nalgonda: మూసీ ప్రాజెక్ట్ వాటర్ అప్‌డేట్ కాలువలకు నీటి విడుదల మొదలు!
Nalgonda: మూసీ ప్రాజెక్టు నీటిమట్టం 639.90 అడుగులకు చేరింది. ప్రస్తుతం 3.19 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, కుడి, ఎడమ కాలువలకు 662.26 క్యూసెక్కుల నీరు విడుదల.
Nalgonda: మూసీ ప్రాజెక్ట్ వాటర్ అప్‌డేట్ కాలువలకు నీటి విడుదల మొదలు!
Nalgonda: మూసీ ప్రాజెక్ట్ నీటిమట్టం 639.90 అడుగులకు చేరింది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.19 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో ఏమీ లేకపోగా.. కుడి, ఎడమ కాలువలు, ఇతర లీకేజీల ద్వారా మొత్తం 662.26 క్యూసెక్కుల నీటిని వెలుపలికి విడుదల చేస్తున్నారు. కుడి కాలువకు 268.84 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 313.75 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
Next Story




