Nakrekal: నెలిబండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
Nakrekal: నకిరేకల్ మండలం నెలిబండలో NDCMS వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. రైతుల ప్రతీ గింజనూ కొంటామని హామీ.
Nakrekal: నెలిబండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నకిరేకల్: నకిరేకల్ మండలం నెలిబండ గ్రామంలో NDCMS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరావు గారు , మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్త మంజుల మాధవ రెడ్డి గారు, సర్పంచ్ ఆడెపు రాఘవులు ,నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.




