Nalgonda: నల్లగొండలో వరుసగా 3 రోజులు బంద్ కానున్న బ్యాంకులు!

Nalgonda: వరుసగా మూడు రోజులు (సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు) బంద్ కానున్న బ్యాంకులు. వినాయక చవితి, వారాంతపు సెలవుల కారణంగా మంగళవారం తెరుచుకోనున్న బ్యాంకులు.

Saleem, Nalgonda
Published on: 12 Sept 2026 9:58 AM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండలో వరుసగా 3 రోజులు బంద్ కానున్న బ్యాంకులు!

Nalgonda: బ్యాంకులు పనిచేసేది మంగళవారం నాడే

- 🔹ఈ రోజు నుండి సోమవారం వరకు వరుసగా 3రోజులు బ్యాంక్ సేవలు బంద్

- 🔹 సెప్టెంబర్ 12, రెండవ శనివారం సెలవు

- 🔹సెప్టెంబర్ 13, ఆదివారం సెలవు

- 🔹సెప్టెంబర్ 14, సోమవారం వినాయకచవితి జాతీయ సెలవు

- 🔹సెప్టెంబర్ 15, మంగళవారం నాడు తెరుచుకోనున్న బ్యాంకులు

Saleem, Nalgonda

Saleem, Nalgonda