Nalgonda: నల్గొండలో కమలం వర్సెస్ హస్తం మంత్రి కోమటిరెడ్డి దిష్టిబొమ్మ దహనం!
Nalgonda: నల్గొండలో కాంగ్రెస్ దాడులను ఖండిస్తూ నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై బీజేపీ నిరసన. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిష్టిబొమ్మ దహనం, ఉద్రిక్తత.
Nalgonda: నల్గొండలో కమలం వర్సెస్ హస్తం మంత్రి కోమటిరెడ్డి దిష్టిబొమ్మ దహనం!
Nalgonda: నల్గొండలో కమలం, హస్తం పార్టీ నేతల మధ్య చోటుచేసుకున్న రాజకీయ దాడులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. తమ పార్టీ నాయకులపై కాంగ్రెస్ శ్రేణులు జరిపిన దాడులను ఖండిస్తూ నార్కట్‌పల్లి జాతీయ రహదారి వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ నాయకులు భౌతిక దాడులకు దిగడం ప్రజాస్వామ్య విరుద్ధమని, అధికార మదంతో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని బీజేపీ నేతలు హెచ్చరించారు.
Next Story




