Chityala: చిట్యాలలో కేవలం రూ.10 నాణేలతో బైక్ కొనుగోలు!
Chityala: నల్లగొండ జిల్లా చిట్యాలలో ఒక వ్యక్తి రూ.1.10 లక్షల విలువైన 10 రూపాయల నాణేలను చెల్లించి సరికొత్త 'స్ప్లెండర్ ప్లస్' బైకును కొనుగోలు చేశాడు.
Chityala: చిట్యాలలో కేవలం రూ.10 నాణేలతో బైక్ కొనుగోలు!
Chityala: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కొండే రఘుపతి అనే వ్యక్తి సరికొత్తగా ఆలోచించి అందరినీ ఆశ్చర్యపరిచారు. స్థానిక శ్రీ వినాయక మోటార్స్ షోరూమ్‌లో,
ఆయన కేవలం పది రూపాయల నాణేలను మాత్రమే చెల్లించి ‘స్ప్లెండర్ ప్లస్’ బైకును కొనుగోలు చేశారు. వాహనం మొత్తం ఖరీదు రూ. 1,10,000 కాగా.. ఆ మొత్తాన్ని పూర్తిగా ₹10 కాయిన్ల రూపంలోనే షోరూం నిర్వాహకులకు అందజేశారు.
Next Story




