Chityala: చిట్యాలలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు: పురుగులు పట్టిన పప్పు సీజ్!
Chityala: నల్లగొండ జిల్లా చిట్యాల జాతీయ రహదారిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఫుడ్ 7మిడ్డే ప్లాజాలో పురుగులు పట్టిన పప్పును గుర్తించి శాంపిల్స్ సేకరించారు.
Chityala: చిట్యాలలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు: పురుగులు పట్టిన పప్పు సీజ్!
చిట్యాల: నల్లగొండ చిట్యాల మండల కేంద్రంలో మరియు జాతీయ రహదారి వెంట ఉన్న హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జాతీయ రహదారి వెంట ఉన్న ఫుడ్ 7మిడ్డే ప్లాజా హోటల్లో అధికారుల తనిఖీలు, నాణ్యతలేని పచ్చ పెసర పప్పులో పురుగు ఉన్నాయని గుర్తించారు.
కల్తీ పప్పు స్టాక్ ఉన్నట్టుగా గుర్తించి వాటిని శాంపిల్ కలెక్ట్ చేసి ల్యాబ్ కు పంపించారు. ఇది తెలిసిన చిట్యాల పటంలోని చిన్న వ్యాపారస్తులంతా హోటల్స్ బేకరీలు మూసేసరు.




