Nalgonda: ఆదివారం సెలవు రద్దు కుట్రను తిప్పికొడతాం సీఐటీయూ

Nalgonda: నల్లగొండలో మున్సిపల్ కార్మికుల ఆదివారం సెలవును రద్దు చేసే కుట్ర జరుగుతోందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీమ్ ధ్వజం.

Saleem, Nalgonda
Published on: 11 Aug 2026 8:56 PM IST
Nalgonda
X

Nalgonda: ఆదివారం సెలవు రద్దు కుట్రను తిప్పికొడతాం సీఐటీయూ

నల్లగొండ: ​మున్సిపల్ కార్మికులు పోరాడి సాధించుకున్న ఆదివారం సెలవును రద్దు చేసేందుకు అధికారులు కుట్ర చేస్తున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీమ్ విమర్శించారు.

నల్లగొండలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని, పాత డ్వాక్రా గ్రూపులను యథాతథంగా కొనసాగించాలని కోరారు.

సమావేశంలో పలువురు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story