Nalgonda: మిర్యాలగూడలో రెవెన్యూ టీమ్స్ మెరుపు దాడులు.. ధాన్యం దిగుమతిపై ఆరా!

Nalgonda: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అధికారుల స్పెషల్ డ్రైవ్.

SHAIK VASIM, MIRYALAGUDA
Updated on: 12 May 2026 10:56 AM IST
Miryalaguda
X

Miryalaguda: మిర్యాలగూడలో రెవెన్యూ టీమ్స్ మెరుపు దాడులు.. ధాన్యం దిగుమతిపై ఆరా!

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో సివిల్ సప్లై శాఖ స్పెషల్ డ్రైవ్ వర్షం పడే సూచనల ఉండడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టిన అధికారులు. ధాన్యం దిగుమతి చేసుకోకుండా మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు. డీఎస్వో వెంకటేశ్వర్లు, మిర్యాలగూడ ఆర్డీవో రమణా రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం ఐదు గంటల నుంచి మిల్లుల వద్దకు ప్రత్యేక బృందాలు. స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న పలు మండలాల తాసిల్దారులు ,డీటీలు ఇతర రెవెన్యూ అధికారులు. ధాన్యం దిగుమతి చేసుకోకుండా రైతులను ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరిక.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA

Next Story