Nalgonda: మెప్మా మహిళా సంఘాలకు రూ.11.38 కోట్ల చెక్కును అందించిన సీఎం

Nalgonda: నల్గొండ జిల్లాలో 2,872 మెప్మా స్వయం సహాయక సంఘాలకు రూ. 11.38 కోట్ల వడ్డీ లేని రుణాల రాయితీ చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిణీ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Jun 2026 8:32 PM IST
Nalgonda
X

Nalgonda: మెప్మా మహిళా సంఘాలకు రూ.11.38 కోట్ల చెక్కును అందించిన సీఎం

నల్గొండ: నల్గొండ జిల్లా పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) పరిధిలోని 2,872 స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల రాయితీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిణీ చేశారు.

రూ. 11.38 కోట్ల భారీ నమూనా చెక్కును ఆయన మహిళా ప్రతినిధులకు అందజేశారు. మహిళల ఆర్థిక సాధికారతే ధ్యేయంగా ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story