Nalgonda: నల్గొండ అన్‌మ్యాపింగ్, ఓటర్ల వ్యత్యాసాలపై కలెక్టర్ ఆదేశాలు
Nalgonda: నల్గొండ జిల్లాలో 33,818 అన్‌మ్యాపింగ్, 2,34,972 అనామలీస్ ఓటర్లకు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశం. దరఖాస్తుల క్షుణ్ణ పరిశీలనకు సూచన.
Nalgonda: నల్గొండ అన్‌మ్యాపింగ్, ఓటర్ల వ్యత్యాసాలపై కలెక్టర్ ఆదేశాలు
నల్గొండ: ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ అనంతరం అన్‌మ్యాపింగ్, పేర్లలో వ్యత్యాసాలున్న కేసులకు నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్ఓలు, సూపర్‌వైజర్లకు ఈ ప్రక్రియపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు.
నల్గొండ జిల్లాలో 33,818 అన్‌మ్యాపింగ్, 2,34,972 అనామలీస్ ఓటర్లకు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి విచారణ చేపడతారు. ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
Next Story




