Nalgonda: లబ్ధిదారులకు త్వరగా ఇళ్లు అప్పగించండి.. కలెక్టర్ ఆదేశం
Nalgonda: నల్లగొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.
Nalgonda: లబ్ధిదారులకు త్వరగా ఇళ్లు అప్పగించండి.. కలెక్టర్ ఆదేశం
Nalgonda: జిల్లాలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో మిగిలి ఉన్న అన్ని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, లబ్ధిదారులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఆయన నల్గొండలోని గొల్లగూడ డబుల్ బెడ్‌రూమ్ గృహ సముదాయాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఇళ్లలో ఇంకా పూర్తికాని మౌలిక వసతులపై అధికారులతో సమీక్షించారు.
Next Story




