Nalgonda: నల్లగొండలో బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ నాయకుల చేరికలు
Nalgonda: నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు కాంగ్రెస్ నాయకులు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన భూపాల్ రెడ్డి.
Nalgonda: నల్లగొండలో బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ నాయకుల చేరికలు
నల్లగొండ: నల్లగొండ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి భూపాల్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతీ కార్యకర్త కష్టపడి పనిచేయాలని ఆయన కోరారు.
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ బిఆర్ఎస్ వైపే ప్రజలు ఉన్నారని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
Next Story




