Nalgonda: మునుగోడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో రైతు ధర్నా!

Nalgonda: నల్లగొండ జిల్లా మునుగోడులో సీపీఐ ఆధ్వర్యంలో రైతు ధర్నా. సాగునీరు, మద్దతు ధర అందించాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం.

Saleem, Nalgonda
Published on: 10 Nov 2026 1:11 PM IST
Nalgonda
X

Nalgonda: మునుగోడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో రైతు ధర్నా!

Nalgonda: సాగునీరు అందక, పండించిన పంటలకు మద్దతు ధర లేక నష్టపోతున్న రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని తెలంగాణ శాసనమండలి సభ్యులు, సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. మునుగోడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

​అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, స్థానిక రైతు ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda