Nalgonda: ఎస్పీఆర్ హైస్కూల్‌‌కు నల్లగొండ డీఈవో తీవ్ర హెచ్చరిక!

Nalgonda: నల్లగొండ ఎస్పీఆర్ హైస్కూల్ యాజమాన్యానికి డీఈవో సీరియస్ వార్నింగ్ పేరు మార్పు ప్రతిపాదనలు సమర్పించకపోతే గుర్తింపు రద్దు ఆర్టీఐఎస్ఎస్ ఫిర్యాదుతో చర్యలు.

Saleem, Nalgonda
Published on: 3 Oct 2026 4:11 PM IST
Nalgonda
X

Nalgonda: ఎస్పీఆర్ హైస్కూల్‌‌కు నల్లగొండ డీఈవో తీవ్ర హెచ్చరిక!

నల్లగొండ: నల్లగొండ పట్టణం లోని ‘ఎస్పీఆర్ హైస్కూల్’ యాజమాన్యానికి డీఈవో తీవ్ర హెచ్చరిక. 45 రోజులు గడిచినా పేరు మార్పు ప్రతిపాదనలు సమర్పించకపోవడంపై ఆగ్రహం. కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తే కరస్పాండెంట్‌పై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు. పాఠశాల గుర్తింపు రద్దుకు ఆర్జేడీఎస్ఈకి నివేదిక పంపుతాం డీఈవో. ఆర్టీఐఎస్ఎస్ ఫిర్యాదుతో కదిలిన విద్యాశాఖ. అధికారిక ప్రొసీడింగ్స్ జారీ.

‘ఎస్పీఆర్’ పేరుతో పాఠశాల నిర్వహణకు అనుమతి లేదని స్పష్టం. తక్షణమే కొత్త పేరు మార్పు ప్రతిపాదనలు సమర్పించాలని యాజమాన్యానికి ఆదేశాలు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ తరగతులు, అడ్మిషన్లు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. గుర్తింపు లేని పాఠశాలల్లో పిల్లలను చేర్పించి మోసపోవద్దు కేతావత్ బాబురామ్ నాయక్. పాఠశాల, హాస్టల్‌పై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్టీఐఎస్ఎస్ డిమాండ్.

Saleem, Nalgonda

Saleem, Nalgonda