Devarakonda: కొండమల్లేపల్లిలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ!
Devarakonda: నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో రేపు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ చేతుల మీదుగా అర్హులకు నూతన పింఛన్లు పంపిణీ చేయనున్నారు.
Devarakonda: కొండమల్లేపల్లిలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ!
దేవరకొండ: నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో రేపు ఉదయం 1:30 గంటలకు నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై, తన చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేయనున్నారు.
కావున కొండమల్లేపల్లి మండల పరిధిలో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు, సంబంధిత గ్రామస్తులు ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్పంచ్ పసునూరు యుగంధర్ రెడ్డి కోరారు.




