Nalgonda: నల్లగొండలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా మెగా రక్తదాన శిబిరం!
Nalgonda: నల్లగొండలో మిలాద్-ఉన్-నబీ సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని డీఎస్పీ శివరామ్ రెడ్డి ప్రారంభించారు.
Nalgonda: నల్లగొండలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా మెగా రక్తదాన శిబిరం!
నల్గొండ: దైవ ప్రవక్త మహమ్మద్ (స.అ.స) జన్మదినం ‘మిలాద్-ఉన్-నబీ’ పర్వదినాన్ని పురస్కరించుకుని నల్గొండ జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాని నల్గొండ డీఎస్పీ శివరామ్ రెడ్డి రక్తదాన శిబిరాన్ని అధికారికంగా ప్రారంభించారు.
మానవసేవే మాధవసేవ అనే సందేశంతో నిర్వహించిన ఈ శిబిరంలో ముస్లిం సోదరులు విశేషంగా పాల్గొన్నారు. 300 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారని నిర్వాహకులు తెలిపారు.
Next Story




