Nalgonda: డిండి ప్రాజెక్టుకు భూసేకరణ చిక్కులు నిరసనలో రైతులు
Nalgonda: నల్లగొండ డిండి ప్రాజెక్టు భూసేకరణకు రైతుల బ్రేక్. 600 ఎకరాల సేకరణ నిలిచిపోవడంతో ప్రాజెక్టు పనుల్లో జాప్యం. రైతుల ఆందోళనపై అధికారుల స్పందన.
Nalgonda: డిండి ప్రాజెక్టుకు భూసేకరణ చిక్కులు నిరసనలో రైతులు
నల్గొండ: డిండి హెడ్‌వర్క్స్ నిర్మాణానికి ప్రతిపాదించిన భూసేకరణ ప్రక్రియకు రైతుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. "భూములు మేము కోల్పోవాలి.. ప్రయోజనం నల్గొండ జిల్లాకా?" అంటూ వనపర్తి, నాగర్ కర్నూల్ రైతులు ప్రశ్నిస్తున్నారు.
దాదాపు 600 ఎకరాల భూసేకరణ నిలిచిపోవడంతో ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపి, రైతులను ఒప్పిస్తేనే ఈ పనులు సాఫీగా సాగుతాయని అధికారులు భావిస్తున్నారు.
Next Story




