Nalgonda: చేపల విక్రయదారుల ధర్నా.. ప్రత్యేక మార్కెట్ నిర్మించాలని డిమాండ్!

Nalgonda: మున్సిపల్ ఆఫీస్ ఎదుట సీఐటీయూ ధర్నా. బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ రోడ్డులోని చేపల విక్రయదారులకు ప్రత్యేక మార్కెట్ నిర్మించాలని మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణకు వినతి.

Saleem, Nalgonda
Published on: 27 Aug 2026 1:53 PM IST
Nalgonda
X

Nalgonda: చేపల విక్రయదారుల ధర్నా.. ప్రత్యేక మార్కెట్ నిర్మించాలని డిమాండ్!

Nalgonda: నల్లగొండ టూ టౌన్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ రోడ్డుపై చేపలు విక్రయించుకునే నిరుపేదలకు జీవనోపాధి కల్పిస్తూ, వెంటనే ప్రత్యేక చేపల మార్కెట్‌ను నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు హశం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం డిమాండ్‌ చేశారు.

​గురువారం చేపల విక్రయదారుల సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణకు వినతిపత్రం సమర్పించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story