Nalgonda: కొండమల్లెపల్లిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు!

Nalgonda: నల్లగొండ జిల్లా కొండమల్లెపల్లిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు. హెచ్7 హోటల్‌లో అపరిశుభ్రత, పాడైపోయిన బిర్యానీ, చేపలు, సింథటిక్ రంగులు గుర్తింపు

Saleem, Nalgonda
Published on: 27 Sept 2026 7:45 AM IST
Nalgonda
X

Nalgonda: కొండమల్లెపల్లిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు!

Nalgonda: కొండమల్లె పల్లి మండల కేంద్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నల్గొండ జిల్లా అధికారి ఎన్.శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సోదాల్లో సాగర్ రోడ్డులోని హెచ్7 హోటల్ వంటగదిలో అపరిశుభ్రత, బొద్దింకలు, పాడైపోయిన బిర్యానీ, చేపలు, సింథటిక్ రంగులను గుర్తించారు. ఆహార ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని నిర్వాహకులను హెచ్చరించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda