Nalgonda: నల్లగొండ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు!
Nalgonda: నల్లగొండ జిల్లాలో గత 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు; శాలిగౌరారంలో 65.0 మి.మీ, కేతేపల్లిలో 61.0 మి.మీ వర్షపాతం నమోదు.
Nalgonda: నల్లగొండ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు!
Nalgonda: నల్గొండ జిల్లాలో గత 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. శాలిగౌరారం మండలంలో అత్యధికంగా 65.0 మి.మీ, కేతేపల్లిలో 61.0 మి.మీ వర్షపాతం నమోదైంది. మిర్యాలగూడ (తీక్యాతండా)లో 53.3 మి.మీ, నకిరేకల్‌లో 53.0 మి.మీ వర్షం కురిసింది. తిప్పర్తి, మాడుగులపల్లి, దామరచర్ల, నల్గొండ కలెక్టరేట్ తదితర ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షం పడింది. తెలంగాణ ప్లానింగ్ సొసైటీ వివరాల ప్రకారం జిల్లాలోని పలు మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయాని అధికారులు తెలిపారు.




