Nalgonda: ఉదయసముద్రంలో ఈత కొడుతూ లెక్చరర్ మృతి!
Nalgonda: నల్లగొండ జిల్లా ఉదయసముద్రం చెరువులో ఈత కొడుతూ గుండెపోటుతో వలిగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫిజిక్స్ లెక్చరర్ అద్దంకి మురళి మృతి.
Nalgonda: ఉదయసముద్రంలో ఈత కొడుతూ లెక్చరర్ మృతి!
Nalgonda: నల్లగొండ జిల్లా వలిగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్న అద్దంకి మురళి (49) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు.
పానుగల్లులోని ఉదయసముద్రం చెరువులో స్నేహితులతో కలిసి ఈత కొడుతుండగా ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. నీటిలో మునిగిపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




