Nalgonda: మహేష్ బాబు అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు సిరాజ్ మృతి

Nalgonda: నల్గొండ జిల్లా మహేష్ బాబు అభిమానుల సంఘం అధ్యక్షుడు సిరాజ్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతితో అభిమానుల్లో తీవ్ర విషాదం.

Saleem, Nalgonda
Published on: 16 Sept 2026 10:32 PM IST
Nalgonda
X

Nalgonda: మహేష్ బాబు అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు సిరాజ్ మృతి

నల్గొండ: మహేష్ బాబు అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు సిరాజ్ అకాల మృతి. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సిరాజ్.

ఈ రోజు సాయంత్రం తుదిశ్వాస విడిచిన సిరాజ్. నల్గొండ పట్టణంలో ‘శిరాజ్ డిజిటల్స్’ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్న సిరాజ్.

మహేష్ బాబుపై అభిమానంతో జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన సిరాజ్. సిరాజ్ మృతితో జిల్లాలోని ప్రిన్స్ మహేష్ బాబు అభిమానుల్లో విషాదం.

Saleem, Nalgonda

Saleem, Nalgonda