Nalgonda: పానగల్ చాయా సోమేశ్వరాలయంలో మేయర్ పూజలు!
Nalgonda: కార్తీక సోమవారం సందర్భంగా నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి దంపతులు పానగల్‌లోని చాయా సోమేశ్వరాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
Nalgonda: పానగల్ చాయా సోమేశ్వరాలయంలో మేయర్ పూజలు!
Nalgonda: కార్తీక సోమవారం సందర్భంగా నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి దంపతులు సోమవారం పానగల్‌లోని ఛాయా సోమేశ్వరాలయాన్ని దర్శించుకున్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగర ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు మేయర్ పేర్కొన్నారు.




