Nalgonda: నల్లగొండలో ఐకాన్ ఆసుపత్రిపై వైద్యాధికారుల ఆకస్మిక తనిఖీలు!

Nalgonda: నల్లగొండ ఐకాన్ ఆసుపత్రిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు; కీలక రికార్డుల స్వాధీనం, అక్రమాలు తేలితే కఠిన చర్యలని హెచ్చరిక.

Saleem, Nalgonda
Published on: 12 Aug 2026 9:51 AM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండలో ఐకాన్ ఆసుపత్రిపై వైద్యాధికారుల ఆకస్మిక తనిఖీలు!

​Nalgonda: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఐకాన్ ఆసుపత్రిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.

ఆసుపత్రి నిర్వహణపై వచ్చిన పలు ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన బృందం.. పలు కీలక రికార్డులను స్వాధీనం చేసుకుంది.

తనిఖీల్లో అక్రమాలు జరిగినట్లు తేలితే సంబంధిత యాజమాన్యంపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు స్పష్టం చేశారు.

మరోవైపు ఈ దాడులు, ఆరోపణలపై ఆసుపత్రి వర్గాల స్పందన రావాల్సి ఉంది.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story