Nalgonda: నేటి నుంచి మహాత్మా గాంధీ వర్సిటీ బి.ఎడ్. పరీక్షలు

Nalgonda: నల్గొండ ఎంజీయూ పరిధిలో నేటి నుంచి బి.ఎడ్. 2, 4 సెమిస్టర్ల రెగ్యులర్, 1, 3 సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షలు ప్రారంభం. 13 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ.

Saleem, Nalgonda
Published on: 4 Aug 2026 2:14 PM IST
Nalgonda
X

Nalgonda: నేటి నుంచి మహాత్మా గాంధీ వర్సిటీ బి.ఎడ్. పరీక్షలు

నల్గొండ: నేటి నుంచి ఎంజీయూ బి.ఎడ్. పరీక్షలు ​నల్గొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో బి.ఎడ్. 2, 4 సెమిస్టర్ల రెగ్యులర్, అలాగే 1, 3 సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి.

విశ్వవిద్యాలయ పరిధిలోని మొత్తం 13 కేంద్రాల్లో ఈ పరీక్షలను సజావుగా నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి (సెంఓఈ) డాక్టర్ జి. ఉపేందర్ రెడ్డి తెలిపారు. ​నల్గొండ పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల్లో విద్యార్థులకు కల్పించిన వసతులు, నిర్వహణా తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story