Nalgonda: హైదరాబాద్-విజయవాడ రహదారిపై ఫ్లైఓవర్ల నిర్మాణం వేగవంతం చేయాలి!

Nalgonda: సచివార్యంలో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష నిర్వహించి, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

Saleem, Nalgonda
Published on: 28 Aug 2026 12:07 PM IST
Nalgonda
X

Nalgonda: హైదరాబాద్-విజయవాడ రహదారిపై ఫ్లైఓవర్ల నిర్మాణం వేగవంతం చేయాలి!

Nalgonda: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాష్ట్ర సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ పనితీరుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి (NH-65)పై ప్రమాదాల నివారణకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

​ఫ్లైఓవర్లకు గడువు: NH-65లోని 17 బ్లాక్‌ స్పాట్స్‌ వద్ద చేపడుతున్న ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. చిట్యాల ఫ్లైఓవర్‌ను ఈ దసరా నాటికి, మిగిలిన వాటిని డిసెంబరు చివరి నాటికి పూర్తి చేసి సంక్రాంతి నాటికి అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story