Nalgonda: చందనపల్లి డంపింగ్ యార్డ్ తరలింపుకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశం

Nalgonda: చందనపల్లి గ్రామంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన. డంపింగ్ యార్డ్‌ను జనావాసాలు లేని చోటికి తరలించాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ.

Saleem, Nalgonda
Published on: 1 Aug 2026 4:42 PM IST
Nalgonda
X

Nalgonda: చందనపల్లి డంపింగ్ యార్డ్ తరలింపుకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశం

నల్గొండ: నల్గొండ మండలం చందనపల్లి గ్రామంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం పర్యటించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామస్తుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

గ్రామంలోని ప్రధాన సమస్య అయిన డంపింగ్ యార్డ్‌ను జనావాసాలు లేని ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం అక్కడ ఉన్న చెత్తనంతటినీ ఖాళీ చేయించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story