Miryalguda: మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో ఆర్డీఓ, ట్రైనీ కలెక్టర్ తనిఖీలు!

Miryalguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో ఆర్డీఓ, ట్రైనీ కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఓపీ వార్డులు, హాజరు రిజిస్టర్లను పరిశీలించారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 17 Nov 2026 1:57 PM IST
Miryalguda
X

Miryalguda: మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో ఆర్డీఓ, ట్రైనీ కలెక్టర్ తనిఖీలు!

మిర్యాలగూడ: మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో ఆర్డీఓ, ట్రైనీ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. ఆసుపత్రిలోని అన్ని విభాగాల ఓపీ వార్డులను పరిశీలించిన అధికారులు. వైద్య సిబ్బందితో మాట్లాడి వైద్య సేవలపై ఆరా. ఆసుపత్రి సిబ్బంది హాజరు రిజిస్టర్లను తనిఖీ చేసిన ఆర్డీఓ, ట్రైనీ కలెక్టర్. విధులకు సిబ్బంది సమయపాలన పాటించాలని అధికారుల ఆదేశాలు. నిర్ణీత సమయానికి ఆసుపత్రికి చేరుకుని విధులు నిర్వహించాలని సూచన. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతగా పనిచేయాలని ఆదేశం.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA