Nalgonda: సీఎం సభకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దూరం
Nalgonda: నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీఎం బహిరంగ సభకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ముందుగా ఊహించినట్లుగానే గైరహాజరయ్యారు.
Nalgonda: సీఎం సభకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దూరం
నల్గొండ: నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ముఖ్యమంత్రి బహిరంగ సభకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గైరహాజరయ్యారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన 11 మంది శాసనసభ్యుల్లో 10 మంది ఈ సభకు హాజరుకాగా.. ముందుగా ఊహించినట్లుగానే రాజగోపాల్‌రెడ్డి మాత్రం దూరంగా ఉన్నారు.
కాగా, జిల్లాలో ఇప్పటివరకు జరిగిన ఏ ఒక్క సీఎం సభలోనూ మునుగోడు ఎమ్మెల్యే పాల్గొనకపోవడం గమనార్హం.
Next Story




