Nalgonda: నల్లగొండ ఎమ్మార్వో ఆఫీస్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు!

Nalgonda: నల్లగొండ మండలాధికారి కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తహసీల్దార్ పరశురాం.

Saleem, Nalgonda
Published on: 15 Aug 2026 2:19 PM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండ ఎమ్మార్వో ఆఫీస్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు!

Nalgonda: నల్గొండ మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో) కార్యాలయంలో తహసీల్దార్ పరశురాం గారి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

​ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఎగరవేసి, సిబ్బందికి మరియు ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతిలో రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని, ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story