Nalgonda: నల్లగొండలో వర్షాల కోసం ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు!

Nalgonda: నల్లగొండ ఈద్గా మైదానంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. 'నమాజ్-ఎ-ఇస్తిస్కా' పేరుతో అల్లాను వేడుకున్న వేలాది మంది భక్తులు.

Saleem, Nalgonda
Published on: 13 Sept 2026 11:19 AM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండలో వర్షాల కోసం ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు!

Nalgonda: నల్లగొండ పట్టణంలోని మునుగోడు రోడ్డు వద్ద గల ఈద్గా మైదానం ముస్లిం సోదరుల సమూహంతో నిండిపోయింది. ఎల్-నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, భూగర్భ జలాలు దారుణంగా పడిపోయిన తరుణంలో వరుణ దేవుని కృప కోసం నల్గొండ ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో 'నమాజ్-ఎ-ఇస్తిస్కా' పేరుతో ఈ ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు.

​రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి, తీవ్ర వర్షాభావం నుంచి ఊరట లభించాలని వేలాదిగా తరలివచ్చిన ముస్లింలు ఈ సందర్భంగా అల్లాను వేడుకున్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda