Nalgonda: రాజీతో కేసులకు చెక్.. 12న ఉమ్మడి నల్గొండలో లోక్ అదాలత్!

Nalgonda: ఈ నెల 12న నల్గొండ జిల్లావ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జడ్జి జి. హిమబిందు కోరారు.

Saleem, Nalgonda
Updated on: 10 Sept 2026 4:20 PM IST
Nalgonda
X

Nalgonda: రాజీతో కేసులకు చెక్.. 12న ఉమ్మడి నల్గొండలో లోక్ అదాలత్!

Nalgonda: ఈ నెల 12న నల్గొండ జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి. హిమబిందు కోరారు.

హైకోర్టు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నల్గొండ, మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండ, నిడమానూరు కోర్టుల్లో ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పెండింగ్ కేసులు, వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చని వివరించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story