Nalgonda: నల్గొండలో డ్రగ్స్ నివారణపై అదనపు కలెక్టర్ సమీక్ష

Nalgonda: నల్గొండ జిల్లాలో మాదకద్రవ్యాల సరఫరాను పూర్తిగా అరికట్టాలని అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్. ప్రతి బడిలో యాంటీ డ్రగ్స్ కమిటీలు.

Saleem, Nalgonda
Published on: 18 Aug 2026 7:03 PM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండలో డ్రగ్స్ నివారణపై అదనపు కలెక్టర్ సమీక్ష

నల్గొండ: నల్గొండ జిల్లాలో మాదకద్రవ్యాల సరఫరాను పూర్తిగా అరికట్టాలని, డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు అన్ని శాఖల అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఆదేశించారు.

‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలలు, కళాశాలలు, మెడికల్ కాలేజీల్లో విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పించాలి.

ప్రతి పాఠశాలలో 'యాంటీ డ్రగ్స్ కమిటీ'ని ఏర్పాటు చేయాలి.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story