Nalgonda: నల్గొండ రాజకీయం కాంగ్రెస్‌కు కౌంటర్‌గా ప్రతిపక్షాల కామన్ గ్రౌండ్!
Nalgonda: నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి, కాంగ్రెస్‌కు పోటీగా బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం సమన్వయం. ప్రజాసమస్యలపై ప్రతిపక్షాల కామన్ గ్రౌండ్ రాజకీయం.
Nalgonda: నల్గొండ రాజకీయం కాంగ్రెస్‌కు కౌంటర్‌గా ప్రతిపక్షాల కామన్ గ్రౌండ్!
Nalgonda: నల్గొండ రాజకీయంలో కాంగ్రెస్ బలమైన అధికార పార్టీగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన శక్తులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలైన భాజపా, బీఆర్ఎస్, సీపీఎంలు ప్రజా సమస్యలపై సమన్వయంతో ముందుకెళ్తున్నాయి.
స్థానిక సమస్యల ప్రాతిపదికన ఏర్పడుతున్న ఈ ‘కామన్ గ్రౌండ్’ భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం చూపుతుందనే చర్చ మొదలైంది. అయితే ఇది కేవలం ఇరు పార్టీల మధ్య సమస్యలాధారిత మద్దతు మాత్రమేనా లేదా భవిష్యత్ ఎన్నికల పొత్తులకు దారితీసే సంకేతమా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
Next Story




