Nalgonda: నల్గొండలో సీఎం పర్యటన.. రేగిన ప్రోటోకాల్ వివాదం!

Nalgonda: నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన వేళ తీవ్ర ప్రోటోకాల్ వివాదం చెలరేగింది.

Saleem, Nalgonda
Updated on: 29 Jun 2026 12:50 PM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండలో సీఎం పర్యటన.. రేగిన ప్రోటోకాల్ వివాదం!

నల్గొండ: జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. సీఎం సభ నేపథ్యంలో చెలరేగిన ప్రోటోకాల్ వివాదం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

​వివాదానికి కారణం ఇదే:

ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి రోడ్లు, భవనాల శాఖ (R&B) విడుదల చేసిన అధికారిక పత్రికా ప్రకటనలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటో లేకపోవడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న తన ఫోటోను విస్మరించడంపై గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story