Nalgonda: నార్కట్‌పల్లిలో పల్స్ పోలియో ప్రారంభం.. చుక్కలు వేసిన సర్పంచ్ భగత్ గౌడ్!

Nalgonda: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది.

Saleem, Nalgonda
Updated on: 29 Jun 2026 12:49 PM IST
Nalgonda
X

Nalgonda: నార్కట్‌పల్లిలో పల్స్ పోలియో ప్రారంభం.. చుక్కలు వేసిన సర్పంచ్ భగత్ గౌడ్!

నల్లగొండ: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. స్థానిక సర్పంచ్ భగత్ గౌడ్ చిన్నార్లకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.

​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఐదు సంవత్సరాల లోపు వయసున్న పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన సూచించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story