Nalgonda: ఛాయా సోమేశ్వరాలయం అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
Nalgonda: పానగల్ ఛాయా సోమేశ్వరాలయం అభివృద్ధికి ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు. మంత్రి కోమటిరెడ్డి చొరవను అభినందించిన నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య.
Nalgonda: ఛాయా సోమేశ్వరాలయం అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
నల్లగొండ: చారిత్రాత్మక నల్లగొండ పట్టణం లోని పానగల్ ఛాయా సోమేశ్వరాలయం సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం .20 కోట్లు మంజూరు చేసింది.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చొరవతో పర్యాటక అభివృద్ధి సంస్థకు ఈ నిధులు విడుదలయ్యాయి. ఆలయ పరిసరాలు, జలవనరులను సుందరీకరించి పానగల్‌ను ప్రముఖ ఆధ్యాత్మిక,
పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని నల్లగొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నిధుల మంజూరు పట్ల ఆమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.




